- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, మావోయస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారససడి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల విరమణ అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు.
Advertisement
Next Story