- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళ గోల్డ్ స్మగింగ్ కేసులో ఇద్దరు అరెస్టు
X
తిరువనంతపురం: కేరళలో సంచలనం రేపుతున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంది. స్వప్న సురేష్, సందీప్ నాయిర్‌లను ఎన్ఐఏ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు సరిత్‌ను కస్టమ్స్ శాఖ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో స్వప్న సురేష్, సందీప్ నాయిర్‌ల పేర్లు వస్తున్నప్పటి నుంచి వీరిరువురు కనిపించడం లేదు. సుమారు 15 కోట్ల విలువచేసే 30 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసు దర్యాప్తు ఎన్ఐఏ శుక్రవారం స్వీకరించింది. ఈ కేసులో ఉగ్రవాద కోణమున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా లింక్‌లతోపాటు దేశంలోని ఉగ్రవాదాన్ని పెంచిపోషించే కుట్ర ఈ కేసుతో ముడిపడి ఉన్నదని తెలిపింది.
Advertisement
Next Story