- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడుకుంటూ సజీవదహనం
X
దిశ ప్రతి నిధి , మహబూబ్ నగర్ : గడ్డివాము అంటు కొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం ఇప్పటూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం గ్రామాని కి చెందిన ప్రశాంత్ (11), విష్నేష్ మరో బాలుడు కలిసి చేపలు పట్టు కొని గ్రామ శివారులో ఉన్న గడ్డివాము దగ్గర కాల్చడానికి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకస్మికంగా మంటలు చెల రేగడంతో అక్కడి నుంచి బయట పడేందుకు చిన్నారులు ప్రయత్నించారు.. కానీ వారికి కరిగట్టు చేసే ట్రాక్టర్ చక్రాలు అడ్డు పడడంతో ఒక బాలుడు తప్పించు కోగా విగ్నేష్, ప్రశాంత్ మంటల్లో చిక్కుకొని భయంతో అరుపులు పెట్టారు. దీంతో ఆ చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం చిన్నారులను వారి కుటుంబ సభ్యలు ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు.
Advertisement
Next Story