భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆన్ లైన్‌లో టికెట్లు

by srinivas |
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆన్ లైన్‌లో టికెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో జులై నెల ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చొప్పున ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Advertisement

Next Story