కల్పన కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన టీఆర్ఎస్ నేతలు

by Sridhar Babu |
Mruthuralu-112s
X

దిశ, జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని పలుగుగడ్డ గ్రామానికి చెందిన చెక్కల కల్పన ఇటీవల మృతి చెందింది. ఈ నేపథ్యంలో మృతిరాలి కుటుంబానికి ఆదివారం గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరిరవితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు 50 కేజీల బియ్యం, రూ. 5 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల అంజయ్య, శ్రీపతి బాబు, నర్ర నర్సింహులు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story