ప్రపంచంలోనే అత్యంత పురాతన జీన్స్ జత.. రు. 94 లక్షలకు అమ్మకం

by Mahesh |   ( Updated:2022-12-12 05:10:15.0  )
ప్రపంచంలోనే అత్యంత పురాతన జీన్స్ జత.. రు. 94 లక్షలకు అమ్మకం
X

దిశ, వెబ్‌డెస్క్: 1857లో హరికేన్‌లో మునిగిపోయిన ఓడలో ట్రంక్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీన్స్ జత దోరికిన విషయం తెలసిందే. కాగా.. ఈ పురాతన జీన్స్ జత US వేలంలో $114,000 (సుమారు ₹94.16 లక్షలు)కి అమ్ముడు పోయింది. ఈ జీన్స్ ఐదు-బటన్ ఫ్లై తో ఉన్న తెల్లటి, హెవీ-డ్యూటీ మైనర్ ప్యాంట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ పురాతన జీన్స్ జతకు.. లెవి స్ట్రాస్‌తో సంబంధాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి.

Read More...

ఏసు చెప్పాడని విమానం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన మహిళ.. 37వేల అడుగుల ఎత్తులో..

Advertisement

Next Story