- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ECO దంతుడికి జై సహజ రంగులతో వినాయక విగ్రహాల తయారీ
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబంరాలకు సమయం దగ్గర పడింది. గణేశుడ్ని పెట్టడానికి పలువురు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హిందువుల అతిముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబరు 7 వ తేదీన వస్తుంది. కాగా చాలామంది రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను పెట్టి పూజలు చేస్తారు. 9 రోజుల అనంతరం బొజ్జ వినాకుడ్ని అందుబాటులో ఉన్న చెరువులో వేస్తుంటారు. అయితే కృత్రిమ రంగులతో రెడీ చేసినవి వృక్ష, జంతు జీవనంపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. కాగా ఓ మహిళ భిన్నంగా ఆలోచించి నేచురల్‌గా తామే కలర్స్ తయారు చేసి గణేశుడ్ని ముస్తాబు చేస్తున్నారట. మరీ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? ఎలా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడండి.
Advertisement
Next Story