- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారేవా.. టీషర్ట్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే డేటింట్ యాప్ ఓపెన్.. అమ్మాయి తెలివికి హ్యాడ్సప్ .. ట్వీట్ వైరల్
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పలువురు జనాలు సోషల్ మీడియాలో తమ సత్తాను చాటుతూ హ్యాడ్సప్ అనిపించుకుంటున్నారు. అయితే తాజాగా ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో ఎడ్ షీరన్ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. ఈ షోకు పాల్గొన్న 22 ఏళ్ల హార్దిక్ అనే యువకుడు షో లో ఏదైనా డిఫరెంట్ ఆలోచించి.. హైలెట్ గా నిలవాలనుకున్నాడు. మరీ హార్దిక్ ఏం చేశాడో తెలుసా?
ఏకంగా తన టీ-షర్ట్ పై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ముద్రించుకుని.. దాన్ని వేసుకుని మరీ షోకు హాజరయ్యాడు. కచేరీలో ఉన్న కొంతమంది వ్యక్తులు వారి మొబైల్స్ తో దాన్ని స్కాన్ చేయగా.. డైరెక్ట్ గా డేటింగ్ యాప్ అయిన టిండర్ లోని హార్దిక్ ప్రొఫైల్ కు తీసుకెళ్లింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘టీ షర్ట్ పై ఫర్ సింగిల్ పీపుల్ ఓన్లీ’ అని రాసి ఉండటం గమనార్హం. హార్దిక్ పాండేతో పాటు శ్వేత అనే అమ్మాయి కూడా తన టీషర్ట్ పై క్యూఆర్ కోడ్ ముద్రించుకుని రావడం పలువురి జనాలను ఆశ్యర్యపరుస్తుంది.
ఈ వార్త విన్న జనాలు ‘‘హార్దిక్ తన డేటింగ్ ప్రొఫైల్ చాలామంది అమ్మాయిలకు చేరువయ్యలా ఈ పని చేశాడు. ప్రస్తుత రోజుల్లో రొమాంటిక్ పార్ట్నర్ ను వెతుక్కోవడానికి జనాలు ఇలా కొత్త సాంకేతికతను వాడుతున్నారు’’. అంటూ హార్దిక్, శ్వేత క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొంతమంది మరీ ఏ అమ్మాయి ఇతడితో డేటింగ్ కు వెళ్తుందో అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.