- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు?
దిశ, డైనమిక్ బ్యూరో: బైక్ డ్రైవింగ్ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఊహకందని నష్టాలు జరుగుతుంటాయి. లేదా చిన్న చిన్న గాయాలతో బయట పడుతుంటారు. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ అందుకు భిన్నంగా ఓ యాక్సిడెంట్ మాత్రం ప్రపంచంలోనే ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. అంతా విచిత్రంగా బైక్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండోనేషియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు స్కూటీ నడుపుతూ ప్రమాదవశాత్తు ఇంటి కప్పు పైకి స్కూటీతో సహా దూసుకెళ్లిపోయారు. అది పెంకుటిల్లు కావడంతో ఆ ఇంటి పైకప్పు పెంకులు పగిలి స్కూటీ తో సహా అమ్మాయిలు అక్కడే చిక్కుకున్నారు. వెంటనే ఇది గమనించిన స్థానికులు వారిని, వారితో పాటు స్కూటీని కిందికి దించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే వారు ఇంటి కప్పుపైకి ఎలా దూసుకెళ్లారని అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ ఎలా పార్కింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.