- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫెస్టివల్ ఏదైనా.. అక్కడ అలా ఇక్కడ ఇలా.. (Meme 0f The Day)
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూడు రోజుల పాటు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ప్రజల సంబరాలు అంబరాన్నంటాయి. నేడు భోగి సందర్భంగా పల్లె పట్టణాల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముత్యాల ముగ్గులతో వెలిగిపోతున్నాయి. అయితే ఏపీ ప్రజలు సంక్రాంతిని ఎంతో ప్రతిష్టాత్మకమైన పండుగగా భావిస్తారు. అక్కడి ప్రజలు ఎక్కువగా పెళ్లిళ్లకు పండుగలకు మాంసాహారం తినడం చాలా అరుదుగా ఉంటుంది. చాలా మంది వెజ్ ఆహారాలకే ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ముఖ్యంగా పండుగల వేళల్లో ప్రత్యేక పూజల కారణంగా తినడానికి సంకోచిస్తుంటారు. కానీ తెలంగాణలో అలా కాదు పండగ ఏదైనా మాంసాహారాలు ఉండాల్సిందే. భక్తితో పూజలు చేశాక ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నటుగా ఉంటుంది తెలంగాణ ప్రజల తీరు. తాజాగా, దీనిపై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు మీమర్స్ వాటిని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు పూజ పూర్తయ్యాక.. ‘ఏంటి చూస్తున్నావ్ మాకు భక్తి భక్తే, ముక్తి ముక్తే అంటుంటే.. దానికి ఏపీ ప్రజలు షాక్ అవుతున్నట్లు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాటిని చూసిన జనాలు నవ్వేసుకుంటున్నారు.