- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Viral Video: రాత్రిపూట నగ్నంగా రోడ్డుపై మహిళ హల్చల్.. సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపుతున్న వీడియో
దిశ, వెబ్డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఓ మహిళ అర్ధరాత్రి నగ్నంగా రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేసిన ఈ పాత వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
@AtalTv_UP అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా మిలక్లో ఓ మహిళ అర్ధరాత్రి వేళ నగ్నంగా రోడ్డుపైకి వచ్చి ఇంటి తలుపులు కొడుతూ భయాందోళనకు గురి చేసింది. మహిళ నగ్నంగా నడుస్తూ.. ఇంటి తలుపులు కొడుతుండడం స్థానికంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కాగా ఈ సంఘటన గతేడాది చోటు చేసుకోగా.. మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
#Rampur #viralvideo बिना कपड़ो वाली लड़की का वीडियो,
— Atal Tv (@AtalTv_UP) February 2, 2023
लोगों को दे रही है जान से मारने की धमकी,
ये वायरल वीडियो रामपुर जिले के मिलक थानाक्षेत्र का बताया जा रहा है,
सीसीटीवी में दूसरों के घर की बजा रही है घण्टी...#Trending @rampurpolice @wpl1090 @UPPViralCheck @UpPolicemitra pic.twitter.com/tZ4MyNgN0J
(video link credits to @AtalTv_UP X account)