గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

by Shyam |

దిశ, వరంగల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన ముత్తూజ్ అలీ (60) భూపాలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా స్టేషన్‌ ఘన్‌పూర్ వద్దకు రాగా హైదరాబాద్ బస్సులో గుండెపోటుతో చనిపోయాడు. మృతదేమాన్ని స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story