- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, విజయవాడ రహదారిపై 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుండ్రంపల్లి రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
Next Story