వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష

by Shyam |
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు పాల్గొననున్నారు. పటల సాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారుల పాత్రపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. యాసంగి సీజన్‌కు కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.

Advertisement

Next Story