టమోటా రైతు విలవిల

by srinivas |
టమోటా రైతు విలవిల
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా దేవనకొండలో టమోటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కిలో టమోటా ధర 30 పైసలకు పడిపోయాయి. దీంతో టమోటాలను రోడ్డుపై పారబోసి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటాకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story