TG Main: ఆ యంగ్ హీరోతో అందాల భామ డేటింగ్.. కోడైకూస్తున్న కోలీవుడ్!

by Shiva |
TG Main: ఆ యంగ్ హీరోతో అందాల భామ డేటింగ్.. కోడైకూస్తున్న కోలీవుడ్!
X

* తెలుగు మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ ముద్దుగుమ్మ ఓ కుర్ర హీరోతో డేటింగ్‌లో ఉందట. ఎక్కడికెళ్లినా ఇద్దరే కలిసి వెళ్తూ చెట్టాపట్టాలేసుకని తిరిగేస్తున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోందట..! ఇంతకీ ఎవరా హీరోయిన్.. వార్తలోకి వెళ్లండి మరి.

* కలహాలకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్. ఇప్పుడు ఆ అధికార పార్టీలో కేడర్ అంతా పీసీసీపై గరం అవుతున్నారట. అశించిన స్థాయిలో పనితీరు లేదని, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో అట్టర్‌ఫ్లాప్ అయ్యారంటూ సొంత పార్టీ నేతలే చిందులు తొక్కుతున్నారట. అసలు గాంధీభవన్‌లో ఏం జరుగుతోంది.. అసలు విషయం ఏంటి? ఇక్కడ చదవండి.

* ఇటీవల సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజసింగ్ చేసిన కామెంట్స్.. అటు బీజేపీలోనూ.. ఇటు కేడర్‌లో అలజడి రేపాయి. అయితే, తనకు రాజాసింగ్‌తో ఎలాంటి విభేదాలు లేవంటూ బండి సంజయ్ ఇష్యూకి ఎండ్ కార్డ్ వేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు.. చెప్పిన విషయాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి మరి.

* భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ నడుంబిగించింది. రేపటి నుంచి ‘భూభారతి’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. పూర్తి వార్తలోకి వెళ్లాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* వరుసగా ఐదు మ్యాచ్‌లలో పరాజయంపాలై టెబుల్ అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ జట్టు జూలు విదిల్చింది. శనివారం పంజాబ్‌తో హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో 8 వికేట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.

Next Story

Most Viewed