డీజీపీని టీడీపీ నేతలు ఇవాళ కలుస్తారంట.. ఎందుకంటే..?

by srinivas |   ( Updated:2020-06-30 21:07:24.0  )
డీజీపీని టీడీపీ నేతలు ఇవాళ కలుస్తారంట.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నేడు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కలవనున్నారు. గురజాలలో టీడీపీ నేత విక్రమ్ హత్యపై ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. విక్రమ్ హత్య వెనుక వెఎస్సార్ సీపీ పార్టీ నాయకులు ఉన్నట్లు ఆరోపిస్తూ వారు డీజీపీకి ఫిర్యాదు చేసి, ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొననున్నట్లు సమాచారం.

Advertisement

Next Story