- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపే ప్రయోగం.. ప్రారంభమైన కౌంట్ డౌన్

X
దిశ,వెబ్‌డెస్క్: షార్‌లో పీఎస్ఎల్‌వీ-సీ51కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఉదయం 8.54 గంటల నుంచి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 25.30 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉ.10.24 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ51 నింగిలోకి దూసుకెళ్లనుంది. అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేట్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నేతృత్వంలో నింగిలోకి తొలిసారిగా వాణిజ్య ఉపగ్రహలను పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహాల్లో బ్రెజీలియన్ శాటిలైట్ అమెజానియా-1 భూపర్యవేక్షణ కోసం పంపిస్తున్నారు.
Next Story