- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇప్పుడు ఏం చేద్దాం..?
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణను పురస్కరించుకుని అన్ని పార్టీల నేతలతో ప్రధాని నరేంద్రమోడీ నేడు సాయంత్రం 5.00 గంటలకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ ఘర్షణల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయా పార్టీల నేతల అభిప్రాయాలను క్రోడీకరించనున్నారు. ఒకటిన్నర నెల రోజులుగా లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చైనా సైనికులు దూసుకువస్తున్నా ప్రధాని మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశంలో ప్రస్తావించడం, వివిధ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్సు జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఈ వీడియా కాన్ఫరెన్సులో పాల్గొంటున్నారు.
Advertisement
Next Story