- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్ : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతమైన మియాగి తీరంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 శాతం ఉందని అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల దాటికి 1మీటరు మేర సునామీ వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది.
2011లో సునామీ ప్రభావం చూపించిన ప్రాంతంలోనే భూకంపం వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సముద్రంలో సుమారు 60కిలో మీటర్ల లోతులో 30 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. దీంతో జపాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో నివాసముండే ప్రజలను వెంటనే వేరే చోటుకు తరలిస్తున్నారు.
Advertisement
Next Story