- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెత్ వారెంట్స్‌పై 5న విచారణ..
by Shamantha N |
X
దిశ, ఢిల్లీ :
నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పలుమార్లు వాయిదా పడటంపై వేసిన వేసిన పిటిషన్‌ను బుధవారం పటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది.దీనికి సంబంధించి నలుగురు నిందితులకు కోర్టు నోటిసులు కూడా జారీ చేసింది.గురువారం (మార్చి5) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో పిటిషన్‌పై విచారణ జరపనున్నట్టు పటియాల కోర్టు తెలిపింది.విచారణ అనంతరం నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూడాల్సిందే.
tags ; patiala court, delhi, nirbhaya convicts, thursday prosecution
Advertisement
Next Story