- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : బోరుబావిలో పడి మరో చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దపల్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్యామ్జీత్(3) బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. దీంతో ఘటన స్థలంలో శ్యామ్జీత్ను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు.. క్షేమంగా బాలుడిని బోరు బావి నుంచి బయటకు తీశారు. కానీ, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో శ్యామ్ జీత్ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాదచాయలు అములుకున్నాయి.
Advertisement
Next Story