- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనంత్‌నాగ్‌లో ఏమైందంటే..?
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా ఖుల్ చొహార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద ఆయుధాలతోపాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Next Story