- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో వలస కూలీలు మరోసారి వారి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వలసకూలీల బస్సు ప్రమాదానికి గురైంది.
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని జోరాసిలో వద్ద వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ నుంచి ఛతర్‌పుర్, టికమ్గఢ్ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Advertisement
Next Story