- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా వ్యాఖ్యలను వక్రీకరించారు : బొత్స
by srinivas |
X
ఐటీశాఖ ప్రకటనలో స్పష్టంగా అక్రమాలను వివరించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీపై బురద జల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందనీ, వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు చెప్పారని, మేం బీజేపీతో కలుస్తామని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. వైసీపీని మైనార్టీలకు దూరం చేయాలని కుట్ర చేస్తూ, చంద్రబాబును రక్షించడానికి అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సునీల్ దియోధర్ అనవసరంగా స్పందిస్తున్నారని బొత్స అన్నారు.
Advertisement
Next Story