- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కబళిస్తున్నకరోనా
by vinod kumar |
X
ప్రపంచాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. ఇప్పటి వరకు 6,62,775 మంది కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 30,847 మంది మృతి చెందారు. 195 దేశాలకు విస్తరించింది. ఇటలీలో 92,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా,10,023 మంది మృతి చెందారు. స్పెయిన్ లో 73,235 మందికి పాజిటివ్ రాగా, 5,982 మంది మృతి చెందారు. చైనాలో 81,430పాజిటివ్ కేసులుండగా, 3,300మంది మరణించారు. ఇరాన్ లో 35,408 మంది కరోనా పాజిటివ్ కేసులు రాగా, 2,517 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ లో 37,575 పాజిటివ్ కేసులు ఉండగా, 2,314 మంది చనిపోయారు. 1,23,351 మందికి కరోనా పాజిటివ్ నమోదవగా,2,211 మంది మృత్యువాత పడ్డారు.
Advertisement
Next Story