రేపు దేశ వ్యాప్త ర్యాలీలకు కాంగ్రెస్ పిలుపు..

by  |   ( Updated:2021-11-19 07:57:02.0  )
congress
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు ఉద్యమం చేపట్టి విజయం సాధించారని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయంతో, దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. అంతేకాకుండా, నవంబర్ 20న శనివారం ‘కిసాన్ విజయ్ దివస్’ను పాటించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

Advertisement

Next Story