వేదిక పైనే వధువు ముందే వరుడిని పొట్టుపొట్టు కొట్టిన యువతి(వీడియో)

by S Gopi |   ( Updated:2022-06-24 02:12:19.0  )
వేదిక పైనే వధువు ముందే వరుడిని పొట్టుపొట్టు కొట్టిన యువతి(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకపై వధువు సోదరిపై దండ వేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి వరుడి చెంప చెల్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... పెళ్లి వేదికపైకి వరుడు మద్యం సేవించి వచ్చాడు. అయితే, అతడిని ఓ వ్యక్తి పట్టుకున్న సందర్భంగా ఆ వీడియో కనిపిస్తుంది. అయితే, వధూవరులు దండలు మార్చుకునే సమయంలో వరుడు వధువు పక్కన ఉన్న సోదరి మెడలో పూల దండ వేస్తాడు. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ఆ దండ వరుడే తీసే వరకు కొట్టింది. ఈ వీడియోను నెటిజన్స్ చూసి కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed