చిన్న జీయర్‌ కామెంట్స్‌పై స్వామి పరిపూర్ణానంద రియాక్షన్ ఇదే

by Nagaya |
చిన్న జీయర్‌ కామెంట్స్‌పై స్వామి పరిపూర్ణానంద రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందు సమాజానికి చినజీయర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమ్మక్క-సారలమ్మను కోట్ల మంది ఆరాధిస్తున్నారని, సమ్మక్క-సారలమ్మ పేరుతో బ్యాంక్‌లు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. చినజీయర్‌ వ్యాఖ్యలపై స్వామీజీలు స్పందించాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.

Advertisement

Next Story