- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) నటించిన మూవీ ‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’(The Buckingham Murders). హన్సల్ మోహతా దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. అయితే ఈ మూవీ సెప్టెంబర్(September) 13న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా, ‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix)సొంతం చేసుకోగా.. నవంబర్ 8న స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్ గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.
Advertisement
Next Story