డైమండ్ నా మోకాళ్లపై కాదు అక్కడ ఉంది..

by Manoj |
డైమండ్ నా మోకాళ్లపై కాదు అక్కడ ఉంది..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ సారా అలీ ఖాన్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మూవీ సెలెక్షన్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే భామ.. తాజా ఫొటో షూట్‌తో అట్రాక్ట్ చేస్తోంది. డైమండ్ ఇన్నర్ టాప్, సిల్కీ రోబ్‌ డ్రెస్‌లో 'ఎల్లే మ్యాగజైన్' కవర్ పేజీపై దర్శనమిచ్చింది. 'నా మోకాళ్లపై కాదు కానీ డైమండ్స్ కలిగి ఉన్నాను' అనే క్యాప్షన్‌తో పోస్ట్ షేర్ చేసిన బ్యూటీని క్వీన్ అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు.

Advertisement

Next Story