- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SairaBhanu : విడాకులపై సైరాభాను స్పందన
దిశ, వెబ్ డెస్క్ : ఆస్కార్ అవార్డ్(Ascar Award) గ్రహీత, ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్-సైరాభాను (AR Rahaman - SairaBhanu) దంపతులు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా 27 ఏళ్లు కొనసాగిన వీరి బంధం విడాకులతో తెరపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే మీడియాలో, సోషల్ మీడియాలో వీరి విడాకులపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. రహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే అసిస్టెంట్ కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకుంటారని రూమర్లు షికారు చేయగా.. రహమాన్ వీటిని ఖండించారు. తాజాగా ఈ వివాదంపై రెహమాన్ మాజీ భార్య సైరాభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. రెహమాన్ చాలా మంచివారని, ఆయనంత మంచి భర్త ఈ ప్రపంచంలో ఉండరని వెల్లడించింది. దయచేసి ఆయన మీద ఎలాంటి వివాదాలు సృష్టించవద్దని, ఆయనపై చెడు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో సైరాభాను భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.