- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటింటి కుటుంబ సర్వే చేసుకొని వారికి మరో అవకాశం
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో వివరాలను నమోదు చేసుకొని కుటుంబాలు ఉంటే,వారి మండల ఎంపిడిఓ లు,పట్టణ మున్సిపల్ కమిషనర్లను సంప్రదించి తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 99.8 శాతం పూర్తి అయ్యిందని,మిగిలిపోయిన కుటుంబాల వారు ఈ క్రింది మండల అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.అడ్డకల్ ఎంపిడిఓ ఫోన్ నెంబర్:- 8008901092, బాలానగర్ ఎంపిడీఓ:- 8008901006, భూత్పూర్:- 8008901007, సీసీ కుంట:- 8008901051, దేవరకద్ర:- 80008901053, హన్వాడ:- 8008901009, జడ్చర్ల:- 8008901011, కోయిల్ కొండ:- 8008901014, మహబూబ్ నగర్:-8008901021,మిడ్జిల్:- 8008901022, నవాబు పేట్:- 8008901023,మూసాపేట్:-9491377825, గండీడ్:- 9949995465, రాజాపూర్:- 9912195696 లకు ఫోన్ చేసి సంప్రదించాలని.అలాగే మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్:-7331184222, జడ్చర్ల కమీషనర్:- 7337351867, భూత్పూర్ కమీషనర్:- 8121721965 లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.