- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ola EV Scooter : బైక్ సర్వీస్ బిల్లు రూ.90 వేలు.. షాకైన యజమాని ఏం చేశాడో తెలుసా?
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా బైక్ సర్వీసింగ్ కి ఇస్తే మహా అయితే ఓ ఐదు, పదివేల బిల్లు అవుతుంది. కానీ ఓ సర్వీస్ సెంటర్ వాళ్ళు వేసిన రూ.90 వేల బిల్లు చూసి యజమాని కళ్ళు తిరిగినంత పనైంది. తీవ్రంగా ఆగ్రహించిన యజమాని.. బైక్ ను రోడ్డుమీద పడేసి సుత్తితో దానిని పూర్తిగా పగలగొట్టేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ(Ola EV Scooter) సర్వీసింగ్ కోసం ఆ కంపెనీ సర్వీసింగ్ సెంటర్ కు వెళ్ళిన ఓ వ్యక్తికి.. సర్వీసింగ్ అనంతరం సదరు కంపెనీ ఏకంగా రూ.90 బిల్లు వేశారు. దీంతో మండిపడ్డ స్కూటీ ఓనర్.. సుత్తితో నడిరోడ్డు మీద బైక్ ను ముక్కలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. ఓలా కంపెనీపై పలువురు సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
Advertisement
- Tags
- ola bike
Next Story