RRR ప్రీమియర్ షో టాక్ వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే ( వీడియో)

by Mahesh |   ( Updated:2023-03-20 18:36:44.0  )
RRR ప్రీమియర్ షో టాక్ వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే ( వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు సంవత్సరాలుగా వేచి చూసిన RRR సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఫ్యాన్స్ కోసం వేసిన ప్రీమియర్ షో రివ్యూ వచ్చేసింది. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్ లోపల పూనకాలతో ఊగిపోయారు. ముఖ్యంగా సినిమా ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే రేంజిలో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బాహుబలి రేంజ్ సినిమా అంటూ ప్రేక్షకులు తెగ సందడి చేస్తున్నారు.

Advertisement

Next Story