- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్ దేవరకొండతో రష్మిక సీక్రెట్ డేటింగ్..! ఎట్టకేలకు బయటపడ్డ ఫొటోలు
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రజెంట్ ఈ అమ్మడు ‘పుష్ప-2’ (Pushpa 2: The Rule)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రష్మిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గత కొద్ది కాలంగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వరుసగా ఓ రెండు చిత్రాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
అంతేకాకుండా వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు కూడా బయటకు రావడంతో రూమర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల వీరిద్దరు స్పందించి తాము స్నేహితులం మాత్రమేనని చెప్పినప్పటికీ పుకార్లు ఆగడం లేదు. తాజాగా, వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు(Photos) వైరల్ అవుతుండటంతో మరోసారి డేటింగ్(Dating) వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. దీంతో వాటిని చూసిన వారంతా వీరిద్దరు వెకేషన్‌లో ఉన్నట్లు అనుమానపడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రజెంట్ వీరిద్దరి డేటింగ్ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.