- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరో ఎప్పుడూ గంజాయి మత్తులోనే ఉంటాడు.. అనుష్క సంచలన ఆరోపణలు
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటి అనుష్క శర్మ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. అనుష్కకు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని, అప్పుడప్పుడు మతిస్థిమితం లేని మహిళగా వ్యవహరిస్తుందని 'ఆందోళన రాణి'గా పిలుస్తూ ఎగతాళి చేశాడు రణ్బీర్. అంతేకాదు ఆమె కంగారుగా మాట్లాడకుండా కంట్రోల్ చేసుకునేందుకు కొన్ని నిరోధక మాత్రలు కూడా తీసుకుంటుందన్న హీరో.. మెంటల్ హెల్త్ సమస్యతోపాటు దంత, అపరిశుభ్రతలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ తనను జాలితో స్నేహితురాలిగా అంగీకరిస్తున్నట్లు తెలిపాడు.
దీంతో తనదైన స్టైల్లో రియాక్ట్ అయిన నటి.. ఆయన స్క్రీన్ మీద కనిపించేంత మంచివాడు కాదని, నిరంతరం డ్రగ్స్ తీసుకునే 'భయంకరమైన వ్యక్తి'గా భావించాలని సూచించింది. అయితే ఇదంతా ఓ ఇంటర్వ్యూలో భాగంగా జరిగిన సంభాషణ. కాగా ఒకరిపై ఒకరు పోటిపడి కంప్లయింట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
He sounds more insensitive and moron-ish than his on screen characters. https://t.co/iJMKS0saNO
— Dramaa (@rantitouttt) July 20, 2022