- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > కస్తూర్బా పాఠశాల,గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్
కస్తూర్బా పాఠశాల,గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్
by Kalyani |
X
దిశ, సంగెం : సంగెం మండల కేంద్రం కస్తూర్బా పాఠశాల, గిరిజన బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. వారు విద్యార్థులతో మాట్లాడుతూ.. మీకు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే రాసి కంప్లైంట్ బాక్స్ లో వేయాలని, ఎక్కువ రోజులు నిలువ ఉన్న ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందని, దీనిని తల్లిదండ్రులు గమనించాలని, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు వాటర్ సమస్య ఉందని తెలపడంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ ను మంజూరు చేశారని, వారం రోజులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Advertisement
Next Story