- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ విషయంలో సంతకం పెట్టింది ఆయనే: బాలినేనిపై చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాల విషయంలో అవకతవకలు జరిగాయన్న విమర్శలపై మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Former Minister Chevireddy Bhaskar Reddy) స్పందించారు. అంతేకాదు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసినా.. తనకు తెలియకుండానే విద్యుత్ ఒప్పందాలు(Electricity contracts) జరిగాయని చెప్పిన బాలినేని శ్రీనివాసరావు(Balineni Srinivasa Rao) వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ చరిత్రలో చారిత్రక ఒప్పందం వైఎస్ జగన్(YS Jagan) హయాంలో జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హయాంలో కంటే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగింది వైయస్ జగన్ పాలనలోనేనని చెప్పారు. సెకీ నుండి లేఖ వచ్చినప్పుడు సంతకం పెట్టి ఇవ్వాళ ఏమీ తెలియదని బాలినేని మాట్లాడటం తన వ్యక్తిత్వాన్ని తాను దిగజార్చుకోవడమేనని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు.