- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shah Rukh Khan: షారుఖ్ పెట్టుకున్న వాచ్ ధరెంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే.. ఏకంగా..!!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తూ జనాల్ని అలరిస్తున్నాడు. ఇకపోతే షారుఖ్ తో సహా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. పలువురు సెలబ్రిటీలు కోట్లు విలువ చేసే విల్లాలు, కార్లు కొంటుంటారు. ఇక షారుఖ్ ఖాన్ ఏమైనా తక్కువా? అత్యధిక ఆస్తిపరుల జాబితాలో ఈ హీరో కూడా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో అత్యంత ధని నటుల్లో షారుఖ్ పేరు ఉండటం విశేషం. ఈ బాలీవుడ్ నటుడి ఆస్తి మొత్తం రూ. 7, 300 కోట్లు ఉంటుందని సమాచారం.
ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. షారుఖ్ తిరిగే కార్లు(Cars), ఆయన ధరించే వాచ్ (Watch) రేట్లు మాత్రం కోట్లలో ఉంటాయి. ఇక ఈ హీరోకు వాచ్‌లు అంటే చాలా ఇష్టమని పలు సందర్భంలో వెల్లడించారు. కాగా రీసెంట్ గా షారుఖ్ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్(Locarno Film Festival) కు వెళ్లాడు. ఇందుకోసం ఆయన అందరినీ ఆకట్టుకునే ఓ క్లాస్ట్లీ వాచ్ పెట్టుకున్నారు. షారుఖ్ పెట్టుకున్న వాచ్ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన వారందర్ని విపరీతంగా ఆకట్టుకుంది. మరీ ఈ వాచ్ ధర ఎంతో జనాలకు క్లారిటీ లేనప్పటికీ.. ఆ డబ్బుతో మాత్రం ముంబయిలో ఓ లగ్జరీ 2 BHK ఇల్లు కొనవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దాదాపు విలాసవంతమైన విల్లలు (Mumbai)ముంబయిలో భారీ ఖరీదు ఉంటాయి. సెలబ్రిటీలు ఎక్కువగా అక్కడ ఉండడానికే ఇష్టపడతారని టాక్.