- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!!
దిశ, వెబ్‌డెస్క్: మునపటితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడి.. ఇవాళ ఏపీలో పలు ప్రాంతాల్లో తేలకపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం(Prakāśaṁ), బాపట్ల(Bāpaṭla), కర్నూలు(Kurnool), పల్నాడు(Palnadu), నెల్లూరు, అన్నమయ్య(Annamayya), తిరుపతి(Tirupati), చిత్తూరు(Chittoor), నంద్యాల(Nandyala) జిల్లాల్లో ఇవాళ వర్షం పడనుంది. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో నేడు వర్షాలకు అవకాశం లేదని.. పలుచోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే పడుతాయని తెలిపింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 27 డిగ్రీలుసెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 23డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.