- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nikhil Siddharth: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్..!!
దిశ, వెబ్‌డెస్క్: సుధీర్(Sudhir) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో( appudo ippudo eppudo )’. ఈ మూవీ SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasant), దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik) కథానాయికలుగా నటించగా.. నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth) హీరోగా కనిపించనున్నాడు. నిఖిల్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టున్నాయి. తాజాగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్(Trailer) విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. నిఖిల్ డబ్బుల కోసం కార్ రేసింగ్(Car racing) చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ శవం తీసుకెళ్తూ.. పోలీసులకు దొరికిపోతాడు. తర్వాత ఓ డిజైన్ కోసం హీరో, వైవా హర్ష(Viva Harsha)ను కొంతమంది వెంబడిస్తారు. మరోవైపు ట్రయాంగిల్ లవ్ స్టోరీ(Triangle love story) ఉంటుంది. ఈ సన్నివేశాలతో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మొత్తానికి నిఖిల్ ఇందులో కార్ రేసర్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. ఇక ఈ చిత్రం నవంబరు 8 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.
Read more ...
Ee Saraina: ‘ఈ’ సారైనా మూవీ ట్రైలర్ విడుదల.. థియేటర్లోకి వచ్చేదిప్పుడే?