- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
New year: న్యూయర్ పార్టీ ఏ ప్లేస్‌లో జరుపుకుంటున్నారు.. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదా?
దిశ, వెబ్‌డెస్క్: రేపు (జనవరి 1) న్యూయర్(New year) సందర్భంగా చాలా మంది అనేక ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది కొత్త సంవత్సరానికి ఎటు వెళ్లాలి? ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి? ఎంత మంది ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాలని ప్లాన్ వేసుకునే ఉంటారు. కానీ కొంతమందికి ఏం డ్రెస్ వేసుకోవాలో ఏం అర్థం కాక సతమతమవుతుంటారు. ఏ చిన్న పార్టీ అయినా చాలా మంది డ్రెస్సెస్(Dresses) గురించే వర్రీ అవుతుంటారు. మరీ ఇంట్లో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే ఏ డ్రెస్ వేసుకోవాలి..? క్లబ్ అయితే, అవుట్ డోర్‌లకు వెళ్తే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఇప్పుడు క్లారిటీకి తెలుసుకోండి. నిపుణులు చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే పార్టీలో మీరు హైలెట్‌గా నిలుస్తారు.
కొత్త సంవత్సరం వేళ మీరు వేసుకునే డ్రెస్సెస్ కాస్త స్టైలిష్‌గా, తళుక్కున మెరిసేవి, బోల్డ్ కలర్స్(Bold colors)లో ఉండే ప్లాన్ చేయండి. అందమైన ఆకర్షణీయమైన(Beautifully attractive) దుస్తులు పార్టీలో అందంతో పాటు యాక్టివ్(Active)గా, హ్యాపీ(happy)గా ఉండేలా దోహదపడతాయి.
అలాగే నూతన సంవత్సరం పార్టీలో బట్లు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఆ డ్రెస్ మిమ్మల్ని హుందాగా ఉంచేలా ఉండాలి. బాగా వదులుగా, ఫిట్ గా ఉండే దుస్తులు ధరిస్తే.. పార్టీలో మీ ఆనందానికి ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాగా మీకు కంఫార్ట్‌గా అనిపించే డ్రెస్సెస్ వేసుకోండి.
క్లబ్ లేదా రెస్టారెంట్..
క్లబ్(club), రెస్టారెంట్లో(restaurant) అయితే అమ్మాయిలు వీ నెక్ లైన్ టాప్స్(Neck line tops), అండ్ షెత్ డ్రెస్(sheath dress), లాంగ్ స్లీవ్ బాడీకాన్ మిడ్డీస్(long sleeve bodycon middies), మిడ్డీలు లాంటివి వేసుకునేందుకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక బాయ్ అయితే.. లైట్ ఫేడ్ స్ట్రెచ్చెబుల్ జీన్స్(Light Fade Stretchable Jeans), స్లిమ్ ఫిట్(Slim Fit), స్లిమ్ ఫిట్(Slim Fit,), లైట్ వెయిట్ లెదర్ జాకెట్(Lightweight Leather Jacket) వంటి షర్ట్స్ ఎంపిక చేసుకోండి.
ఇంట్లోనే పార్టీ కోసం..
ఇక ఇంట్లోనే న్యూయర్ పార్టీకి అయితే మంచి లాంజ్వేర్ ఎంపిక చేసుకోండి. ఆడవాళ్లు క్రీమ్(Cream) లేదా,గోల్డ్(gold), బ్లూ రంగు లాంచ్ పైజామా(blue color launch pajama), స్వెట్ షర్ట్ స్వెట్ షర్ట్(sweat shirt sweat shirt) ధరించండి. స్పైకర్, హుడీ(Wearing spiker), జాగర్(jogger), వైట్ అండ్ బ్లాక్ లో ప్రింటెడ్ స్వెట్ షర్ట్ ధరిస్తే స్టైలిస్ లుక్ వస్తుంది.
అవుట్ డోర్ పార్టీకి..
అవుట్ డోర్ పార్టీ కోసం అయితే మరీ స్పెషల్ గా కనిపించాలని అమ్మాయిలు, అబ్బాయిలు కోరుకుంటారు. మిడీ వింట్ టాప్స్(Midi Wind Tops), మాక్ క్లాత్ కోట్స్(Mock Cloth Coats), షెత్ డ్రెస్(Sheath Dress), ఓవర్ కోటెడ్ డ్రెస్సెస్ రౌండ్ నెక్ బాడీ మ్యాక్సీ డ్రెస్సెస్(Over Coated Dresses Round Neck Body Maxi Dresses) ధరిస్తే మంచి లుక్ వస్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ చలి రాకుండా కూడా బాగుంటాయి. అలాగే అబ్బాయిలు స్వెట్ షర్ట్(Sweat shirt), హూడీస్(hoodies), సాలిడ్ ప్యాడెడ్ జాకెట్స్(solid padded jackets), ఫజ్జీ జాకెట్స్(fuzzy jackets) వేసుకోండి.
డేటింగ్ ప్లాన్ కోసం..
డేటింగ్ ప్లాన్ కోసమైతే.. చాలా మంది ఏ డ్రెస్ వేసుకోవాలని కన్ఫూజ్ అవుతుంటారు. కాగా ఇందుకోసం ఆడవాళ్లు అసిమ్మెట్రిక్ నెక్ షెత్ మిడ్డీ డ్రెస్(Asymmetric Neck Sheath Midi Dress).. విత్ స్లిట్(With slit), సాటిన్ సిల్క్(satin silk) వంటి కంపార్ట్‌గా ఉంటాయి. కుర్తీలను, గౌన్లు, కూల్ టీషర్టులు ఎంపిక చేసుకోండి. ఇక మగాళ్లు లైట్ ఫేడ్ స్ట్రెచ్చుబుల్ జీన్స్, స్లిమ్ ఫిట్, లైట్ వెయిట్ జాకెట్స్, షర్ట్స్ లైట్ కలర్స్ ఎంచుకోండి.