- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నాయకుడి మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే
X
దిశ, మల్హర్: భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రామినేని నారాయణరావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మృతుని పార్థివదేహానికి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన నారాయణరావు తమ తండ్రి స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు అత్యంత సన్నిహితుడని అన్నారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, వైస్ ఎంపీపీ సరూప రాజయ్య, కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ దండు రమేష్, ఎడ్లపల్లి సర్పంచ్ జనగామ రాజేశ్వరి బాపు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Advertisement
Next Story