- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mirchi Price: మిర్చి అ'ధర'హో.. బంగారం రేటును మించిన మిర్చి
X
దిశ, వరంగల్ టౌన్ : ఎండు మిర్చి అ'ధర' గొడుతుంది. బంగారం రేటును తలదన్నేలా వరంగల్ మార్కెట్ లో మిర్చి రేటు మార్కెట్ చరిత్ర తిరగరాస్తుంది. మూడు రోజుల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభం అయ్యింది. మార్కెట్ కు వివిధ రకాల సరుకులు పెద్ద ఎత్తున పోటేత్తయ్యాయి. మిర్చి కూడా భారీగానే తరలివచ్చింది. ఈ దశలో మిర్చి సింగిల్ పట్టి ధర భారీగా పలికింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపురం రైతు పేరాల కిషన్ రావు అత్యధిక ధర పొందారు. కాకతీయ ట్రేడర్స్ ఆధ్వర్యంలో శాంభవి ట్రేడర్స్ ఖరీదు దారు క్వింటా మిర్చిని రూ.55,551తో కొనుగోలు చేశారు. ఈ సీజన్ లోనే కాదు మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ ధర బంగారం రేటును మించడం మరో చరిత్ర గా చర్చ సాగుతోంది.
Advertisement
Next Story