IPL 2022లో అతిపెద్ద సిక్సర్‌ కొట్టిన లియామ్ లివింగ్‌స్టోన్

by Mahesh |   ( Updated:2022-04-04 05:28:10.0  )
IPL 2022లో అతిపెద్ద సిక్సర్‌ కొట్టిన లియామ్ లివింగ్‌స్టోన్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022 లో మరో రికార్డు నెలకొంది. నిన్న జరిగిన 11వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 'బ్యాటింగ్-ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ చెన్నై సూపర్ కింగ్స్' ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి బౌలింగ్‌పై 108 మీటర్ల భారీ సిక్సర్ ను బాదాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు అతిపెద్ద సిక్స్‌ను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఇంతకుముందు 105 మీటర్ల సిక్స్ కొట్టిన లివింగ్‌స్టోన్ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2022లో లివింగ్‌స్టోన్ ఇప్పటివరకు ఎనిమిది సిక్సర్లు కొట్టాడు.

Advertisement

Next Story