శరీరాన్నే కాదు.. వాడిపడేసిన అండర్‌వేర్‌ను అమ్ముకున్న సింగర్..

by Manoj |   ( Updated:2022-03-30 15:17:04.0  )
శరీరాన్నే కాదు.. వాడిపడేసిన అండర్‌వేర్‌ను అమ్ముకున్న సింగర్..
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్స్ మరీ దారుణంగా తయారయ్యారు. అడల్ట్ సైట్ 'ఓన్లీ ఫ్యాన్స్' యాప్‌లో శరీరాన్ని అమ్ముకుంటూ మిలియన్ డాలర్స్ సంపాదిస్తున్న వీరు.. ఒంటిపై వేసుకున్న దుస్తులను కూడా వేలమేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్ పాప్ స్టార్ కెర్రీ కటోనా మరో ఛండాలమైన పని చేసింది. ఏకంగా వాడిపడేసిన అండర్‌వేర్‌ను అమ్మకానికి పెట్టి.. నెలకు పదివేల పౌండ్లకు పైగా సంపాదిస్తున్నట్లు ఓపెన్‌గా చెప్పేసింది. ఈ విధంగా బ్రా అండ్ నిక్కర్ సెట్‌ను రూ.10 వేలకు అమ్ముతుండగా.. తాజాగా దీని ప్రైస్ డబుల్ అయిందని ఇంటర్నేషనల్ మీడియా ప్రచురించింది.


స్వీట్ 16లో చేయాల్సిన పని.. 35 ఏళ్లకు చేస్తే? అన్నీ కనిపించవా మరి..!


Advertisement

Next Story

Most Viewed