స్వీట్ 16లో చేయాల్సిన పని.. 35 ఏళ్లకు చేస్తే? అన్నీ కనిపించవా మరి..!

by Javid Pasha |   ( Updated:2023-03-24 18:11:54.0  )
స్వీట్ 16లో చేయాల్సిన పని.. 35 ఏళ్లకు చేస్తే? అన్నీ కనిపించవా మరి..!
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ లీసా హెడెన్ స్విమ్మింగ్ సూట్‌లో అందాలు ఆరబోసింది. స్విమ్ వేర్ కలెక్షన్ ఇష్టపడే భామ.. పూల్ పక్కనే హాట్ హాట్ ఫొటోలకు పోజిచ్చింది. అయితే ఈ స్విమ్ సూట్‌ను దాదాపు 16 ఏళ్ల క్రితం అంటే తన 19వ ఏట కొనుగోలు చేసినట్లు వివరించింది. ఇప్పుడు తనకు 35 ఏళ్లు అయినా సరే.. చాలా కంఫర్ట్‌గా ఉందని వివరిస్తూ ఓ వీడియో కూడా షేర్ చేసింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. '16 ఏళ్లుగా అదే ఫిట్‌నెస్ కంటిన్యూ చేస్తున్నావా? 16 రోజుల కింద కొన్న బట్టలే మా షేప్‌లకు పనికి రాకుండా పోతున్నాయి' అని కామెంట్ చేస్తున్నారు. '16 ఏళ్లలో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నావా? అందుకేనేమో అందాలన్నీ కనిపిస్తున్నాయి' అని మరికొందరు రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story