- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న.. Janaka Aithe Ganaka వారికి స్పెషల్ ఆఫర్!
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల నటించిన లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’(Janaka Aithe Ganaka ). మిడిల్ క్లాస్ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి(Sandeep Reddy) దర్శకత్వం వహించారు. సంగీర్తన విపిన్, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, మురళీశర్మ(Muralisharma), రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 12న థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది.
తాజాగా, ‘జనగ అయితే గనక’(Janaka Aithe Ganaka ) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా(aha) సొంతం చేసుకోగా.. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. అలాగే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు(AHA Gold Subscribers) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 గంటల ముందే దీనిని వీక్షించే చాన్స్ ఉన్నట్లు తెలిపారు.