- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indian Badminton Team CWG: సెమీస్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు..
X
దిశ, వెబ్‌డెస్క్ : Indian Badminton Team Sail into Semi final of mixed event at CWG 2022| కామన్‌వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప.. 2-0 తో జెరార్డ్-జోర్డాన్‌పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్.. మూడో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: 2022 కామన్వెల్త్ గేమ్స్.. అత్యధిక పతకాలు సాధించిన దేశాలు
Advertisement
Next Story